భారత్ సత్య సంఘం హరినగర్ బస్తీ అధ్యక్షుడిగా పిరంగి భాస్కర్ ఎన్నిక
భారత్ సత్య సంఘం హరినగర్ బస్తీ అధ్యక్షుడిగా పిరంగి భాస్కర్ ఎన్నిక ముషీరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్ భారత్ సత్య సంఘం బస్తీ అధ్యక్షుడిగా పిరంగి భాస్కర్ ( భాను ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బస్తీలో జరిగిన సమావేశంలో భాస్కర్‌ను అధ్యక్షుడిగా బస్తీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ... బస్తీ అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బస్తీలో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల...