ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి

ఈ నెల 25న హైదరాబాద్ లో జరిగే నాగన్న సంతాప సభను జయప్రదం చేయండి హైద‌రాబాద్‌, జూలై 19, ( అద్దం న్యూస్ ) :  ఈ నెల 3వ తేదిన అనారోగ్యంతో మరణించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అరుణోదయ నాగన్న సంతాప బహిరంగ సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 25 న నిర్వహిస్తున్నామని అరుణోదయ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండల్, కోలా స్వప్న లు తెలిపారు. రాంనగర్ సెంటర్ లో...