విద్య మార్పుపై ట్యూషన్ కి కేజ్రీవాల్ వద్దకు రావాలి – సీఎం రేవంత్ రెడ్డి కి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, అడ్వకేట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ హితవు
పాత్రికేయులపై రేవంత్ రెడ్డి వైఖరిని ఖండిస్తున్నాం తెలంగాణలో దీనావస్థలో విద్య విద్య మార్పుపై ట్యూషన్ కి కేజ్రీవాల్ వద్దకు రావాలి – సీఎం రేవంత్ రెడ్డి కి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, అడ్వకేట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ప్రియాంక కక్కర్ హితవు హైదరాబాద్, ఆగస్టు 02, అద్దం న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ మాజీ సీఎం...