సిఎస్ డైరెక్టర్ కు కవుల సన్మానం
సిఎస్ డైరెక్టర్ కు కవుల సన్మానం ఎర్రమంజిల్, మే 19, ( అద్దం న్యూస్ ) : పౌరసరఫరా శాఖ రాష్ట్ర సంచాలకులుగా ఇటీవల పదోన్నతి పొందిన జి.వి.శ్యాంప్రసాద్ లాల్ ను " కవి సాయంత్రం " కవులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు వారు నగరంలోని ఎర్రమంజిల్ లో గల పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో మంగళవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంచలంచలుగా పదోన్నతి పొందడం ఆయన క్రమశిక్షణకు, కార్యదీక్షకు నిదర్శనం అని అన్నారు. రానున్న కాలంలో వారు...