18 కిలోల గంజాయి ప‌ట్టివేత‌ మ‌హిళ‌ను, యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

18 కిలోల గంజాయి ప‌ట్టివేత‌ మ‌హిళ‌ను, యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :    మహారాష్ట్ర ఔరంగబాద్ కు గంజాయి తరలిస్తున్న ఓ మహిళతో పాటు యువకుడిని దోమల‌గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ఔరంగబాద్‌కు చెందిన కోమల్ సోమినాధ్ ( 23 ) వరుసకు కొడుకు అయ్యే సాహిల్ మహేష్ సాలుంకే ( 18 ) తో కలిసి గంజాయి...