ఎన్నికల వరకే రాజకీయాలు… ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పని చేస్తాం -మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, నవంబర్ 9, ( అద్దం న్యూస్ ) : ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పని చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 26వ డివిజన్ బుట్టి రాజారామ్ కాలనీ రోడ్, సుభాష్ నగర్ ముదిరాజ్ కాలనీలో UIDF నిధుల నుండి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం...