చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ నాయక్ – స్వేచ్ఛ మృతి పై పూర్ణచందర్ సంచలన లేఖ – తండ్రి తిట్టడం వల్లనే మానసికంగా కుంగిపోయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ నాయక్ స్వేచ్ఛ మృతి పై పూర్ణచందర్ సంచలన లేఖ తండ్రి తిట్టడం వల్లనే మానసికంగా కుంగిపోయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : టీవీ న్యూస్ ప్రెజెంటర్, రచయిత్రి, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కు కారణం ఆమెతో సహజీవనం చేస్తున్న పూర్ణ చందర్ నాయకే అని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే స్వేచ్చ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి పూర్ణచందర్ నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్వేచ్ఛ తండ్రి ఆరోపణల నేపధ్యంలో శనివారం రాత్రి...