జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను 15 శాతానికి పెంచాలి
జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను 15 శాతానికి పెంచాలి హైదరాబాద్, జూలై 24, ( అద్దం న్యూస్ ) : జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లను 8 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని బిజెపి ఎస్సీ మోర్చ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ను కోరారు. ఈ మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలకు మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా గడ్డం...