అరుణోదయ 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

అరుణోదయ 7వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ :    అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభల పోస్టర్స్‌ను హైద‌రాబాద్‌ విద్యానగర్ మార్క్స్ భవన్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ... 1974లో అరుణోదయ ఆవిర్భవించిన నుండి 52 వసంతాల సుదీర్ఘ పయనంలో ప్రజా సంస్కృతి కోసం, ప్రజా కళారూపాలతో కృషి చేసిందని తెలిపారు. పల్లె జనుల నుండి పురుడు పోసుకున్న ఒగ్గుకథ, బుర్రకథ, బ్యాలే, వీధి నాటకము,...