పోతురాజు ప్రేమ్‌రాజ్ అనారోగ్యంతో మృతి
పోతురాజు ప్రేమ్‌రాజ్ అనారోగ్యంతో మృతి హైదరాబాద్, మే 1, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం దయారామార్కెట్‌కు చెందిన పోతురాజు వేషధారణ చేసే ప్రేమ్‌రాజ్ ( 70 ) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. గురువారం ముషీరాబాద్ స్మశాన వాటికలో ప్రేమ్‌రాజ్ అంత్యక్రియలు జరిగాయి. ప్రేమ్ రాజ్ అంత్యక్రియల్లో పాల్గొని దయార జెమిస్తాన్‌పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దయానంద్ గౌడ్, సూర్యనారాయణ గౌడ్, శ్రీహరి, పరకాల సత్యనారాయణ గౌడ్, కర్ణ ప్రకాశ్ గౌడ్, బొన్...