గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన ప్ర‌ఫుల్ రాంరెడ్డి

గాంధీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన ప్ర‌ఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, జ‌న‌వ‌రి 30, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్య‌మ‌కారుల ( టియు ) జేఏసి నాయ‌కుడు గడ్డం రాజేష్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం గాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి త్యాగ‌రాయ గాన స‌భ వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్య‌మ‌కారుల ( టియు ) జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి హాజ‌రై గాంధీ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... దేశ ప్రజల...