సాయి ఈశ్వర్ చారికి నివాళులర్పించిన ప్రఫుల్ రాంరెడ్డి
సాయి ఈశ్వర్ చారికి నివాళులర్పించిన ప్రఫుల్ రాంరెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5, అద్దం న్యూస్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారి భౌతిక కాయానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియు జేఏసి ) అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వర్ చారి భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... సాయి ఈశ్వరాచారి ని బతికించుకోలేకపోయాం .. ఇది చాలా...