TGSRTC : ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానం హైదరాబాద్, జూలై 31, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానం కార్యక్రమం శుక్రవారం జరిగింది. డిపో ఆవరణలో ముషీరాబాద్ డిపో మేనేజర్ జె.విజయ్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముషీరాబాద్ డిపో నుండి ఎంపికైన ఉత్తమ ప్రతిభ కనబరిచి డిపో కి అత్యధిక ఆదాయాన్ని అందించిన కండక్టర్లు పి.ఇందిర, ఎం.రేణుక, ఎన్.సువర్ణ, కె.బాలాజీ,...