జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి ఫిర్యాదులు

జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి ఫిర్యాదులు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24, ( అద్దం న్యూస్ ) :   జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌తో పాటు అదనపు కమిషనర్ ( అడ్మిన్ ), అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ( విజిలెన్స్ ), అదనపు కమిషనర్ ( UCD & ఎస్టేట్స్ ), చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, జాయింట్ కమిషనర్ ( రెవెన్యూ ), అదనపు చీఫ్ సిటీ ప్లానర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, ల్యాండ్ అక్విజిషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

జోన్ వారీగా స్వీకరించిన ఫిర్యాదులు :
శంషాబాద్ జోన్ : 09
రాజేంద్రనగర్ జోన్ : 03
చార్మినార్ జోన్ : 02
గోల్కొండ జోన్ : 0
ఖైరతాబాద్ జోన్ : 0
సికింద్రాబాద్ జోన్: 05
ప్రధాన కార్యాలయం: 41
మొత్తం స్వీకరించిన ఫిర్యాదులు : 60

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page