జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి ఫిర్యాదులు

జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌జావాణి ఫిర్యాదులు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24, ( అద్దం న్యూస్ ) :   జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌తో పాటు అదనపు కమిషనర్ ( అడ్మిన్ ), అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ( విజిలెన్స్ ), అదనపు కమిషనర్ ( UCD & ఎస్టేట్స్ ), చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, జాయింట్ కమిషనర్ ( రెవెన్యూ ), అదనపు చీఫ్ సిటీ...