గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి – డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి – డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హైదరాబాద్, అద్దం న్యూస్ : గర్భిణీ స్త్రీలు, చిన్నారుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా తార్నాక డివిజన్ సత్యనగర్ అంగన్‌వాడి సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డి హాజరయ్యారు....