వేసవి నీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి – జలమండలి ఎండి అశోక్ రెడ్డి
వేసవి నీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి – సింగూరు–మంజీరా ఆధారిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులతో ప్రాంతాలవారీ కాంటింజెన్సీ ప్రణాళిక – పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్‌కు 15 రోజుల్లో లైన్‌మెన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం – పనిచేయని బోర్‌వెల్స్‌లో అత్యవసర అవసరాలకు ఉపయోగపడే వాటికి ప్రాధాన్య మరమ్మతులు – నీటి వృథా నియంత్రణతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి – ఎస్టీపీల వద్ద ట్రీటెడ్ వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను విస్తరించాలి – ప్రైవేట్ ఎస్టీపీల సర్వే చేపట్టి 15 రోజుల్లో ట్రీటెడ్ వాటర్...