ఎస్‌టిపిలను ప్రారంభానికి సిద్ధం చేయండి – అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్‌రెడ్డి
[caption id="attachment_10290" align="aligncenter" width="699"] అంబర్‌పేట్, అత్తాపూర్ ఎస్‌టిపిలను సందర్శిస్తున్న జలమండలి ఎండి అశోక్‌రెడ్డి[/caption] హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : ఎస్‌టిపిల పనుల్లో వేగం పెంచి తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎండి.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్‌తో కలిసి అంబర్‌పేట్, అత్తాపూర్ ఎస్‌టిపిలను సందర్శించారు. తొలుత అంబర్‌పేట్ ఎస్‌టిపికి వెళ్లిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిన్న...