సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డు ప్రదానం
కేరళం, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డును స్వీకరించారు. కేరళం రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎంపిక...