రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉంది – హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉంది » హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హైదరాబాద్, జనవరి 24, అద్దం న్యూస్ : రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత పౌరులందరిపై ఉందని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ ముషీరాబాద్ డిపో ఆవరణలో ఆర్ఎం హెచ్ఆర్ సుధా పరిమళ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, ట్రాన్స్‌ఫోర్ట్ జాయింట్ కమిషనర్ సి.రమేష్, గ్రేటర్ హైదరాబాద్...