గాంధీనగర్‌లో ప్రధాన మంత్రి 130 వ మన్ కి బాత్
గాంధీనగర్‌లో ప్రధాన మంత్రి 130 వ మన్ కి బాత్ హైదరాబాద్, జనవరి 25, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ స్ట్రీట్ నెం 4 లో ఆదివారం ప్రధాన మంత్రి మన్ కి బాత్ 130 వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బిజెపి నాయకులతో కలిసి మన్ కి బాత్ ప్రసారాన్ని...