ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం – విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన కార్పొరేటర్ పావని
ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం » విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన కార్పొరేటర్ పావని హైదరాబాద్, ఫిబ్రవరి 8, అద్దం న్యూస్ : ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025–26 క్రీడా పోటీల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ మహిళా మ్యూజిక్ చైర్ పోటీలు చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్‌లో, గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్‌లో సెమీ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు ఫైనల్ రౌండ్ పీపుల్స్ పార్క్‌లో బహుమతుల ప్రదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...