మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – మంత్రి శ్రీధర్ బాబు
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – మంత్రి శ్రీధర్ బాబు రూ. 41.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : మౌలిక వసతుల కల్పనకు ప్రజాపాలన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఎల్‌బినగర్ జోన్ ఉప్పల్ సర్కిల్‌లో రూ. 4119. లక్షల విలువ గల వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,...