గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్..! (Video)
గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా రొమాన్స్..! (Video) అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రీల్‌ను పంచుకున్నాడు. తన ప్రియురాలు ఆకృతి అగర్వాల్‌తో ఉన్న ఈ రీల్‌లో రొమాన్స్ చేసిన పృథ్వీ షా.. ఆమెను కలవడం దేవుడి ప్లాన్ అని పేర్కొన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 6 మ్యాచ్ అనంతరం దొరికిన విశ్రాంతిని పృథ్వీ షా తన గర్ల్ ఫ్రెండ్‌తో ఆస్వాదిస్తున్నాడు. ఆమెతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన పృథ్వీ షా.. బీచ్...