బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతుల అందజేత‌

బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతుల అందజేత‌ హైదరాబాద్, మార్చి 22, అద్దం న్యూస్ :   ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సౌజన్యంతో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ 2026, బ్యాడ్మింటన్ పోటీలు, ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఘంటసాల శ్రీనివాస గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు కె.లక్ష్మణ్ హాజ‌రై బ్యాడ్మింటన్ విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, బహుమతులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ కేంద్ర...