CM Revanth Reddy : యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా
యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి » బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా హైదరాబాద్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా అన్నారు. 1000 రోజులుగా నెరవేరని విద్యార్థుల హామీలను ప్రశ్నిస్తూ, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్...