ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి – బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా హైదరాబాద్, సెప్టెంబర్ 7, ( అద్దం న్యూస్ ) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహా అన్నారు. హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ దోమలగూడ ప్రజల సమస్యలపై ప్రజల నుంచి అందిన దరఖాస్తుల మూటలతో సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎంసీ ఆర్.పుష్పలతకు వినతిపత్రం అందజేశారు....