పోయాం మోసం.. ప‌బ్లిసిటీ కోస‌మే బంగారం, డైమండ్లతో వినాయ‌కుడ‌ని ప్ర‌చారం

పోయాం మోసం.. ప‌బ్లిసిటీ కోస‌మే బంగారు, డైమండ్లతో వినాయ‌కుడ‌ని ప్ర‌చారం – అస‌త్య ప్ర‌చారాల‌ను నమ్మొద్దంటున్న గోషామ‌హ‌ల్ పోలీసులు హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితి రోజు నుంచి బేగంబ‌జార్ ఫీల్‌ఖానాలోని 24 క్యారెట్ల బంగారు పూత‌తో పాటు రూ.3 ల‌క్ష‌ల 80 వేల విలువైన అమెరిక‌న్ డైమండ్లతో వినాయ‌కుడి ప్ర‌తిష్టించార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారమైంది. దీంతో అన్ని ప్ర‌ధాన న్యూస్ ఛానెళ్ల‌తో పాటు ప్ర‌ముఖ దిన ప‌త్రిక‌ల్లో సైతం ఆ బంగారం, డైమండ్స్ తో చేసిన...