అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్య‌భిచారం – నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌గూడ పోలీసులు

  అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్య‌భిచారం – నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌గూడ పోలీసులు   హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :   హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా కొన‌సాగుతున్న వ్య‌భిచారాన్ని నారాయ‌ణ‌గూడ పోలీసులు ర‌ట్టు చేశారు. నారాయ‌ణ‌గూడ పోలీస్‌స్టేష‌న్ సిఐ చంద్ర‌శేఖ‌ర్‌, ఎస్ఐ వెంక‌టేష్‌, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ క‌రుణాక‌ర్‌రెడ్డి, సిబ్బందితో క‌లిసి అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్ పై దాడి చేశారు. . సిఐ చంద్ర‌శేఖ‌ర్ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... క‌డ‌ప జిల్లాకు చెందిన సంగ‌టి నాగేశ్వ‌ర్‌రెడ్డి ( 56 ),...