లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయండి – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను కోరిన మంద‌క్రిష్ణ మాదిగ‌, ఆరేప‌ల్లి రాజేంద‌ర్‌

లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయండి – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను కోరిన మంద‌క్రిష్ణ మాదిగ‌, ఆరేప‌ల్లి రాజేంద‌ర్‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    లిడ్‌క్యాప్ భూముల ప‌రిర‌క్ష‌ణ చేయాల‌ని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్య‌క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, మాదిగ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు, తెలంగాణ చ‌ర్మ‌కారుల సంఘాల జేఏసి ఛైర్మ‌న్ డాక్ట‌ర్‌.ఆరేపల్లి రాజేందర్ లు కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వారు రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్...