కోతుల బెడద నుంచి కాలనీ వాసులను రక్షించండి
కోతుల బెడద నుంచి కాలనీ వాసులను రక్షించండి – డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు విద్యానగర్ కాలనీవాసుల విజ్ఞప్తి హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్, అచ్యుత రెడ్డి మార్గ్ తదితర ప్రాంతాల్లో గత కొంత కాలం నుంచి కోతులు స్థానిక ప్రజలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని విద్యానగర్ కాలనీవాసులు జిహెచ్ఎంసి ముషీరాబాద్ సర్కిల్–41 డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో స్థానిక విద్యానగర్...