న్యాయవాదుల రక్షణ చట్టం–2026తో న్యాయవాదులకు రక్షణ
న్యాయవాదుల రక్షణ చట్టం–2026తో న్యాయవాదులకు రక్షణ – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్, జూన్ 3, ( అద్దం న్యూస్ ) : న్యాయవాదుల రక్షణ చట్టం–2026తో న్యాయవాదులకు రక్షణ జరుగుతుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కవాడిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో...