కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన సంయుక్త కార్మిక కమిషనర్ ఆర్.చంద్రశేఖరంకు డిమాండ్స్‌తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు హైదరాబాద్‌లో మంగళవారం ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసి క్రాస్ రోడ్ చిక్కడపల్లి కార్మిక శాఖ...