ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలి

ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలి – డీజీపీకి తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వినతి హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న‌ ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ లు రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల...