పెన్షన్ కెవైసి అప్‌డేట్ కొరకు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించండి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
పెన్షన్ కెవైసి అప్‌డేట్ కొరకు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించండి – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, మే 25, ( అద్దం న్యూస్ ) : పాత పెన్షన్ కెవైసి అప్‌డేట్ కొరకు వచ్చిన లబ్దిదారులకు కనీస సౌకర్యాలను కల్పించాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్ సింగ్‌ను కోరారు. పాత పెన్షన్ల లబ్దిదారులకు కెవైసి అప్‌డేట్ చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ముషీరాబాద్...