పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం
పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) రాకెట్ ప్రయోగంలో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభమైంది. అయితే ఈ ప్రయోగంలో పలు ఇబ్బందులు ఎదురైనట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. రాకెట్ ప్రయోగం మూడో దశ వరకు సాఫీగా సాగినట్లు తెలిపారు. ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు. పరిస్థితిని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. దేశ...