హైద‌రాబాద్‌ నగర గ్రంధాలయ సంస్థలో ఘ‌నంగా ప్ర‌జాపాల‌న దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌ నగర గ్రంధాలయ సంస్థలో ఘ‌నంగా ప్ర‌జాపాల‌న దినోత్స‌వ వేడుక‌లు హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో ప్రజా పాలన దినోత్సవం వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హైద‌రాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ హాజ‌రై జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంధాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంధాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథ పాలకురాలు సుబ్బ లక్ష్మి, హైద‌రాబాద్ నగర...