‘ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ సరికొత్త ‘ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హైదరాబాద్ బ్యూరో, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : నగర పరిధిలో సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. బుధవారం...