క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాలు మెరుగుప‌ర్చాలి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :    భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాలు మెరుగుప‌ర్చాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా మెరుగుదల, వివిధ ర‌హ‌దారుల అనుసంధాన‌త‌, రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో విప‌రీత‌గా ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ప‌ర్స‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ( PRT ) సిస్ట‌మ్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా వివిధ...