ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన పులిగారి గోవర్థన్‌రెడ్డి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన పులిగారి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్‌నగర్‌లోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు....