శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో పూజ‌లు చేసిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో పూజ‌లు చేసిన పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, రాష్ట్ర పంచాయ‌తీరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా కారుకు వాహ‌న పూజ చేశారు.