నిర్మాణ రంగంలోనూ శుద్ధి జలాల వినియోగానికి శ్రీకారం

 ఎంఎంసీ పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్‌టిపి శుద్ధి జలాలు # గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి # స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ # మూడు ఎస్‌టిపిల నుంచి రోజుకు 56 లక్షల లీటర్ల శుద్ధి జలాలు అందుబాటులోకి • నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా శుద్ధి జలాలనే వినియోగించాలి హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని...