Putin: హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరి నివాసమో తెలుసా..?

హైదరాబాద్ హౌస్లో పుతిన్ కు ఆతిథ్యం రష్యా అధ్యక్షుడి బస అక్కడే 170 కోట్ల ఖరీదైన బంగళా ఇది ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మాణం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్యాదిమీర్ పుతిన్ (Putin) భారత్ లో పర్యటించనున్నారు. ఢిల్లీలోని హైదరాబా ద్ హౌస్ లో ఆయనకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పట్లు చేసింది. ఏ దేశ అధ్యక్షులైనా మన దేశంలో పర్యటిస్తే దీని గడప తొక్కాల్సిందే. అతిథిగా రాచమర్యాదల రుచి చూడాల్సిందే. నిజాం ప్రభువుల...