అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించాలి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించాలి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :    అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని సోప్ ఫ్యాక్ట‌రీ వీధిలో నూత‌నంగా కొన‌సాగుతున్న సిసి రోడ్డు ప‌నుల‌ను బుధ‌వారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ... సోప్ ఫ్యాక్ట‌రీలో నూత‌నంగా నిర్మిస్తున్న రోడ్డు ప‌నులు పూర్త‌య్యాక స్థానికుల స‌మ‌స్య తీర‌నుంద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని...