ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలె ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం
హైదరాబాద్, అద్దం న్యూస్ : బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలు చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి చెందాలని గత 50 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ అనేక విజయాలు సాధిస్తున్న బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలంగాణ మేధావుల పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యకు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్ బిసి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా...