ఘనంగా రేడియంట్ హై స్కూల్ 61 వ టాపర్స్ డే వేడుకలు
ఘనంగా రేడియంట్ హై స్కూల్ 61 వ టాపర్స్ డే వేడుకలు హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్‌లో ఉండే రేడియంట్ హై స్కూల్ 61వ టాపర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ రాజాడీలక్స్ థీయేటర్ ఎదురుగా గల ఓ ఫంక్షన్‌హాల్‌లో టాపర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. రేడియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్...