ప‌ద‌వి త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో మెరిసిన రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు

   ప‌ద‌వి త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో మెరిసిన రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు   హైద‌రాబాద్‌, మే 3, అద్దం న్యూస్ :   ఇటీవ‌ల విడుద‌లైన ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ముషీరాబాద్ రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు స‌త్తా చాటారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిలో స‌లోని కుమారి మిశ్రా స్కూల్ టాప‌ర్‌గా నిలిచింది. స్కూల్ టాప‌ర్‌గా మ‌దిహ అజ‌ఫ‌రెన్ నిల‌వ‌గా, పాసైన వారిలో బుశ్ర న‌జ్రీన్‌, ర‌త్న‌పురి అనుప‌మ్‌, షేక్ ఫ‌ర్హ‌న్‌, స‌జిదా క‌ష‌ఫ్‌, హ‌జీర ఫాతిమా ఉన్నారు. వీరిని రేడియంట్ హై...