కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా రాఘవేంద్ర
కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా రాఘవేంద్ర కాచిగూడ, ఆగస్టు 3, ( అద్దం న్యూస్ ) : కాచిగూడ పోలీసెస్టేషన్‌కు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా 2009 బ్యాచ్‌కు చెందిన రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్లో పని చేసిన రాఘవేంద్ర నగర కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారి చేయడంతో కాచిగూడ పీఎస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఐ రాఘవేంద్ర సోమవారం మాట్లాడుతూ... పీఐస్ పరిధిలో నేరాలను అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి...