ముషీరాబాద్ ఆర్టీసి డిపో నూత‌న మేనేజ‌ర్‌గా ర‌ఘు బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

ముషీరాబాద్ ఆర్టీసి డిపో నూత‌న మేనేజ‌ర్‌గా ర‌ఘు బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌ హైదరాబాద్, అక్టోబ‌ర్ 24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ ఆర్టీసి డిపో నూత‌న మేనేజ‌ర్‌గా టి.ర‌ఘు శుక్ర‌వారం బాధ్య‌త‌లను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా డిపో మేనేజ‌ర్ ర‌ఘు మాట్లాడుతూ... డిపో ఉద్యోగస్తులందరూ కూడా కలసి కట్టుగా పనిచేసి డిపో అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల‌న్నారు. విధులకు గైర్హాజరవ్వకుండా పూర్తిస్థాయిలో బస్సులను నడపాలని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా నూతన డిపో మేనేజర్ టి.రఘు కు...