నిరుద్యోగుల‌ను ఘోరంగా మోసం చేసిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వం – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌

తెలంగాణ బ్యూరో, అక్టోబ‌ర్ 9, అద్దం న్యూస్ :     ఎక్కడైతే రాహుల్ గాంధీ అబద్దపు మాటలు చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారో అదే ప్రాంతానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అన్నారు. ఈ ముఖ్యమంత్రి మాటకారి.. ఆయన చేయాల్సి పని చేయకుండా ప్రతిపక్షాలను తిడుతున్నారు. గ్రూప్ - 1 నియామకాల అవకతవకల పై సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ......